ఐ.పి.ఎల్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ వింధ్య విశాఖ మేడపాటి. షూట్ కేసర్  లో పుట్టిన వింధ్య హైదరాబాద్ లో పెరిగింది స్కూల్లో చదివే రోజుల్లోనే కబాడీ ప్రెజెంటర్ గా అవకాశం వచ్చింది. ఆ ప్రజెంటేషన్ ఐ.పి.ఎల్ లో ప్రెజెంటర్ అవకాశం తెచ్చిపెట్టింది. తెలుగు తొలి ఉమెన్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ అనే రికార్డుతో సంతృప్తి చెందాలని నాకు లేదు బెస్ట్ స్పోర్ట్స్ ప్రెజెంటర్ గా గుర్తింపు తెచ్చుకోవడమే నా అసలైన టార్గెట్ అంటోంది వింధ్య విశాఖ.

Leave a comment