పోషకాహార లోపంతో వినికిడి సమస్య వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటున్నారు అధ్యయనకారులు.  సాధారణంగా మంచి పోషకాహారం తిసుకోకపోతే చిన్న వారిలో ,పెద్దవారిలో ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు జరిగిన ఒక పరిశోధన పిల్లల్లో పోషకాహార సమస్య వారి శరీరంలో ఎదుగుదలను అడ్డుకోవటం కాకుండా వారిలో వినికిడి సమస్యకు దారి తీస్తుందని చెపుతున్నారు.  ఈ సమస్య చిన్న తనంలో బయటపడదనీ పెరిగి పెద్దయ్యాక చాలా త్వరగా ఈ సమస్య ఎదురవుతుందనీ చెపుతున్నాయి. పిల్లలకు శ్రద్ధగా పోషకాహారం అందిస్తే భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొరని చెపుతున్నారు.

Leave a comment