ప్రపంచ వ్యాప్తంగా యాభై మిలియన్ల మంది జ్ఞాపక శక్తి లేమితో బాధపడుతున్నారు ఏటా పది మిలియన్ల కేసులు అదనంగా కలుస్తున్నాయి . రాబోయే 30 ఏళ్ళ కాలంలో 152 మిలియన్ల కు ఈ సంఖ్య పెరుగుతోందని ఓ అంచనా. జ్ఞాపక శక్తి తగ్గుదలలో వయస్సుదే కీలక పాత్ర. క్రమం తప్పని వ్యయామాలు జ్ఞాపక శక్తి తగ్గుదలను వాయిదా వెయ్య గలవని అలాగే ఆరోగ్యవంతమైన డైట్,బరువు నియంత్రణ,రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు చెక్కర స్థాయిలను సక్రమంగా వుండటం కూడా జ్ఞాపక శక్తి తగ్గకుండా చేస్తాయని అధ్యాయన కారులు చెపుతున్నారు. సామాజికంగా చురుగ్గా వుండటం హియరింగ్ లాస్ ను మెయిన్ టేయిన్ చేయటం కూడా మంచి ఆరోగ్యానికి అవసరం.

Leave a comment