మనం నడవలేరు అనుకుంటాం, వాళ్ళు పరుగెడతారు. కేరళకు చెందిన సోఫియా రెండేళ్ళ క్రితం బాధితుల కోసం జరిగిన మిస్ ఇండియా పోటిలలో మొదటి రన్నర్ అప్ గా, ఐరోపాలో జరిగిన మిస్ వరల్డ్ పోటిలలోను తలాపడింది. కేరళ లోని ప్రభుత్వ ఫ్యాషన్ షో లలో తళుక్కున మెరిసింది. ఫ్యాషన్ డిజైనర్, గ్లాస్ పెయిన్టింగ్ కళాకారిణి, నగల డిజైనర్ కూడా ఇంతేనా, స్కూటర్ నేర్చుకుని లైసెన్సు కోసం వెళితే అధికారులు చెవులు వినిపించవు మాటలు రావు ఇవ్వలేం అంటే హై కోర్ట్ కి ఎక్కి లైసెన్సు సంపాదించుకుంది. కేరళలో ఇలాంటి లైసెన్సు తీసుకున్న మొట్టమొదట అమ్మాయి సోఫియానే. ఇంతేనా షార్ట్ ఫుట్లో రాష్ట్ర స్థాయి క్రీడా కారిణిగా ఎనిమిది సార్లు జాతీయ విజేత, మూడు సార్లు నిలబడింది. ఈ అమ్మాయిని పోగిడెందుకు అక్షరాలు సరిపోవడం లేదు. సోఫియాను ఎంత మంది ఆదర్శంగా తీసుకోవచ్చు.
Categories
Gagana

వినిపించదు…. మాటాడదు…. ఇన్ని నైపుణ్యాలా?

Leave a comment