ఎన్నో అందమైన భవనాలు నిర్మిస్తూ ఉంటారు . కొన్ని ప్రత్యేకంగా అనిపిస్తాయి,కనిపిస్తాయి కూడా . బెంగళూరు లోని వయ్యాలి కావత్ ప్రాంతంలోని చౌడయ్య మెమొరియల్ హాల్ వయోలిన్ ఆకారంలో ఉంటుంది . 1980లో కట్టారు . దాన్ని ఇంకొక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ఆడిటోరియం ,అందుకే సింబాలిక్ గా దాన్ని వయోలిన్ మోడల్ కో కట్టారు . చాలా అందమైన ఇంటీరియర్స్ వాస్తు శిల్ప సౌందర్యం చుట్టూ ప్రశాంతమైన ఉద్యానవనం పూవుల మొక్కలలు సందర్శకులను అలరిస్తు ఉంటుంది . ఇది అంతర్జాతీయ స్థాయి
సాంస్కృతిక కళావేదికగా ఉంది .

Leave a comment