ఇక ఎండలకు ఎక్కువగా ఫోకస్ అయ్యే కళ్ళ విషయంలో జాగ్రత్తలు త్రిసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్.అర టీ స్పూన్ కీర రసంలో రోజ్ వాటర్ కలిపి ఆ మిశ్రమాన్ని కళ్ళ పైన రాసుకొని విశ్రాంతిగా కాసేపు ఉండాలి తర్వాత చల్లని నీళ్ళతో కడిగేస్తే చాలు. ఎక్కువ సేపు నిద్ర కూడా కళ్ళకు చాలా అవసరం కళ్ళకు అలసట లేకుండా విశ్రాంతిగా ఉంటుంది. కళ్ళకింద పాలమీగడ రాసుకుని మసాజ్ చేసుకుంటే ముడతలు పోతాయి.అలాగే బాదం నూనెలో ఆలివ్ ఆయిల్ కలిపి కళ్ల చుట్టూ ఉండే నలుపు పై రాస్తే నలుపు పోతుంది కళ్ళకు సంబంధించిన ఎక్స సైజ్ లు చేయాలి కళ్ళు అలసటకు విశ్రాంతి ఒక్కటే ఔషధం.

Leave a comment