పుచ్చ గింజల్లో ఉండే ఆరోగ్య విలువలు తెలుసుకోకుండా వీటిని పారేస్తూ ఉంటాం.తక్కువ కేలరీలు పోషక విలువలు ఉండె ఈ విత్తనాలు తినడం చాలా మంచిది. నాలుగు గ్రాముల పుచ్చ గింజల్లో  23 క్యాలరీలే ఉంటాయి.ఈ నాలుగు గ్రామంలో 21 మిల్లీగ్రాముల మెగ్నీషియం 0.29  గ్రాముల ఐరన్, జింక్ ఉంటాయి. వీటిని వేయించటం చాలా తేలిక కూడా. రుచి కోసం ఆలివ్ ఆయిల్ ఉప్పు చక్కెర లైమ్ జ్యూస్  పెప్పర్ వంటివి జత చేస్తే మంచిది ఓవెన్ లో 325 ఫారెన్ హిట్ తో కొన్ని నిమిషాలు ఉంచితే చాలు మంచి వాసన రుచి వస్తాయి.

Leave a comment