బాలీవుడ్, హాలీవుడ్ గౌన్లను మరిపించి అనార్కలి ఇప్పుడు దుపట్టా అటాచ్డ్ అనార్కలిగా వస్తున్నాయి. ఇవి పిల్లల కోసం గా వచ్చాయి. చున్నీలు జారిపోకుండా, వెనుకా ముందు సామాన్యంగా ఉండేలా ఈ అటాచ్డ్ డ్రెస్ లు అమ్మాయిల్ని ఆకర్షించాయి. మాటిమాటికీ సర్దుకునే అవసరం లేకుండా, మాములుగా వేసుకునే డ్రస్ లకే చున్ని బుజాల మీదగా నడుం పక్కన ముడేసుకుని ఒణి వేసుకున్నట్లు చుట్టూ తిప్పి దోపుకున్నట్లు క్వంచ్ మోడల్ లో వోని వేసి వదిలేసినట్లు రకరకాల మోడల్స్. ఎప్పుడు పాత బడిన అనార్కలి డ్రెస్సులకు ఈ దుపట్టా కలిపివేస్తే అదో అందం. పాత ఫ్యాషనే కొత్త లుక్ తో అంతే వేసవికి సమ్మర్ కలక్షన్స్ వచ్చాయి మరి!

Leave a comment