ఆడవాళ్ళ చేతుల్లో ఎదో ఓ అద్భుతం వుంది. వాళ్ళు దేన్నయినా ఒక మాజిక్ చేస్తారు. ఒక పాట పాడమానండి, చక్కగా వినసొంపుగా వుంటుంది, ఒక పోయిట్రీ రాయమనండి వాళ్ళ గుండె పరిచి చూపిస్తారు. దౌటా... ఇప్పుడు చూడండి. ఈ అమ్మాయి పేరు మార్టినా సెలరిన్. అమెరికన్ ఫైబర్ ఆర్టిస్ట్. ఆమె చేతిలో ఒక పూల వుండ పెట్టామానుకోండి. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు నెట్ లో ఇమేజస్ చూడండి. ఒక నిరమలాకరం, సింధటిక్ దారాల్లోనుంచి నురగలు కక్కే సముద్రం, పచ్చని అడవి, ఇల్లు, వాకిలి, ముచ్చటైన చెట్లు, ఇలాంటివి సృష్టించి, ఊలు దరల ఆర్టుని అందమైన చెక్క ఫ్రేముల్లో బిగిస్తే ఇంక కళ్ళు తిప్పుకోవడం కష్టమే. పైగా త్రీడీ లో ఆమె అల్లిన వృక్షాలు ఆన్ లైన్ అందమైన చక్కని చెట్ల లాగే కనువిందు చేస్తాయి. మార్టినా సెలరిన్ సృష్టించిన త్రీడీ ఫైబర్ ఆర్ట్స్ కి మనసిచ్చేయండి.
Categories
WoW

ఊలు దారాల్లో నిర్మలాకాశం

ఆడవాళ్ళ చేతుల్లో ఎదో ఓ అద్భుతం వుంది. వాళ్ళు దేన్నయినా ఒక మాజిక్ చేస్తారు. ఒక పాట పాడమానండి, చక్కగా వినసొంపుగా వుంటుంది, ఒక పోయిట్రీ రాయమనండి వాళ్ళ గుండె పరిచి చూపిస్తారు. దౌటా… ఇప్పుడు చూడండి. ఈ అమ్మాయి పేరు మార్టినా సెలరిన్. అమెరికన్ ఫైబర్ ఆర్టిస్ట్. ఆమె చేతిలో ఒక పూల వుండ పెట్టామానుకోండి. ప్రత్యేకంగా చెప్పడం ఎందుకు నెట్ లో ఇమేజస్ చూడండి. ఒక నిరమలాకరం, సింధటిక్ దారాల్లోనుంచి నురగలు కక్కే సముద్రం, పచ్చని అడవి, ఇల్లు, వాకిలి, ముచ్చటైన చెట్లు, ఇలాంటివి సృష్టించి, ఊలు దరల ఆర్టుని అందమైన చెక్క ఫ్రేముల్లో బిగిస్తే ఇంక కళ్ళు తిప్పుకోవడం కష్టమే. పైగా త్రీడీ లో ఆమె అల్లిన వృక్షాలు ఆన్ లైన్ అందమైన చక్కని చెట్ల లాగే కనువిందు చేస్తాయి. మార్టినా సెలరిన్ సృష్టించిన త్రీడీ ఫైబర్ ఆర్ట్స్ కి మనసిచ్చేయండి.

Leave a comment