పిల్లలు చెప్పులు లేకుండా ఆడుకుంటుంటే వెంటనే పెద్దవాళ్ళు కోప్పడుతూవుంటారు. ఆలా దుమ్మ దూళిలో వట్టి కాళ్ళతో తిరిగితే ఏవో అనారోగ్యాలు వస్తాయి మురికి చేతులు మురికి కళ్ళలో సూక్ష్మజీవులు ఉంటాయి వెంటనే శుభ్రం చేసుకొని చెప్పులు వేసుకొనే నడవమని చెప్తారు కానీ పిల్లలు,యుక్త వయసుకు రాబోతున్న వాళ్ళు ఒట్టి కాళ్ళతో నేలపైన కాసేపు నడవటమే మంచిదంటున్నారు. ఎప్పుడు బూట్లు,చెప్పులు వేసుకునే పిల్లల కంటే వట్టి కాళ్ళతో ఆడే పిల్లల్లో దుమకటం బ్యాలెన్స్ చేసుకోవటం బాగా వస్తుందని శరీరానికి కాళ్ళతో బాలెన్స్ చేసుకునే శక్తి పెరుగుతోందని చెపుతున్నారు పిల్లల్ని వట్టి కాళ్ళతో,పచ్చిక పైనా పరుగులు పెడుతూ ఆడుకోమంటున్నారు.

Leave a comment