చాలా మందికి కాను బొమ్మలు వత్తుగా ఉండవు. కాస్త పోషణ చేస్తే కను బొమ్మల వెంట్రుకలు ఒత్తుగా మందంగా పెరుగుతాయి. ప్రతి రోజు క్రమం తప్పకుండా కనుబొమ్మలకు కొబ్బరి నూనె రాయాలి. ఈ నూనె లోని పోషకాలు వెంట్రుకలు పెరిగేలా చేస్తాయి ఆముదం లోని ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తులో యాంటీ ఆక్సిడెంట్స్ ,విటమిన్లు కనుబొమ్మల వెంట్రుకలు పెరిగేందుకు తోర్పడతాయి . ప్రతి రాత్రి ఆముదం రాసుకోవాలి. కలబంద గుజ్జులో కెరోటిన్ సమ్మెళనాలు ఉంటాయి. ఇవి కనుబొమ్మలు పెరిగేలా చేస్తాయి. పెట్రోలియం జెల్లీ కూడా కుదుళ్ళకు పోషణ ఇచ్చి కనుబొమ్మలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది.

Leave a comment