సంగీతాన్ని మించిన స్వాంతన ఇంకేమీ లేదు. ఈ ప్రపంచంలో ఇప్పుడొక కొత్త పరిశోధన చిన్న వయసులో సంగీతం శిక్షణ తీసుకున్న వాళ్ళలో మెదడు కణాల్లోని సాగే గుణం కారణంగా వృద్దాప్యంలో కూడ నాడి వ్యవస్థ చురుగ్గా పని చేస్తుందని చెబుతుంది.ఈ సంగీతం పెద్దయ్యాక నేర్చుకుటే కూడా ఇదే ఫలితం అంటున్నారు. వయసు పై బడ్డాక ఏ వాద్య సంగీతమమో శాస్త్రీయ సంగీతమో నేర్చుకుంటె మెదడులో వినికిడికి సంభందించిన నాడీ వ్యవస్థ సామర్ధ్యం పెరుగుతుందని పరిశోధక ఫలితాలు చెబుతున్నాయి.సంగీతం ఇష్టమైతే సాధన చేయడం ఆరోగ్యం కూడ అన్నమాట.

Leave a comment