రెండు రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తున్న పనులు లిస్ట్ చేసి చూడండి.వాట్సాప్, ఫేస్ బుక్ కోసం ఖర్చు చేస్తున్న సమయమెంత వ్యాయామం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాము. మానసిక అరోగ్యాన్ని మైండ్ పవర్ పెంచే పుస్తక పటనానికి ఎంత సమయం కేటాయిస్తున్నాము అనేది తేలి పోతుంది అంటున్నరు అధ్యాయన కారులు.ఎక్సర్ సైజ్ కు లేదా ముఖ్యమైన స్నేహితులను కలిసేందుకు ఒక నిమిషం తిరిక అని చేప్పే వారు సామాజిక మాధ్యమం కోసం ఎంత సమయం వృధా చేస్తున్నారో చుసుకోమంటున్నారు. పది మంది స్నేహితులను కలుస్తుంది నిజమే కాని ఫేస్బుక్ లో అస్థమానం వేతికేది ఎమిటి పోస్ట్ చేస్తున్న ఫోటోస్. విటన్నింటికి వృధా చేస్తున్న సమయం. విటన్నింటిని క్రోడిక్రరించి విశ్లేషిచుకోని దేనికంత ప్రాధాన్యతనిస్తున్నామో తెలుసుకోమంటున్నరు.

Leave a comment