హెల్దీ ఏజింగ్ కోసం హెల్దీ గా ఉండే ఫుడ్ గా తీసుకోమంటారు ఎక్సపర్ట్స్. న్యూట్రిషన్స్ తో నిండిన ఆహారం శరీరంలోని మలినాలను బయటకు పంపి అత్యంత శక్తిని ఇవ్వటంతో పాటు వృద్ధాప్య లక్షణాలు దగ్గరకు రానివ్వదు బ్లూ బెర్రీస్ లో విటమిన్- సి, ఎ తోపాటు యాంథో సైనిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు కలిగిఉంటాయి.ఇవి చర్మాన్ని సంరక్షిస్తాయి. ఆల్మండ్స్ లో పుష్కలంగా విటమిన్ -ఇ చర్మాన్ని మాయిశ్చరైజర్ లాగా కాపాడే హానికరమైన యు వి రేస్ నుంచి రక్షణ ఇస్తాయి. బ్రకోలీ లో పుష్కలంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇక స్పినాచ్ ఆకుల్లో ఉన్న విటమిన్ ఎ, సి, ఇ కె పూర్తి శరీరాన్ని రీఫ్రెష్ చేస్తాయి. అవకాడో ముఖ్యమైన యాంటీ ఏజింగ్ ఔషధం లాంటిది salmon తో పాటు ఇతర చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ వృద్ధాప్య లక్షణాలు రానివ్వవు. ఫైబర్ తో నిండిన లెంటిల్స్ బీన్స్ చర్మ రక్షణ నిస్తాయి.

Leave a comment