కారం, మసాలాలు తినేందుకు చాలా భయపడతారు ఎక్కువ కారం తింటే జీర్ణ కోశ వ్యాధులు తప్పవనుకుంటారు. ఇది అపోహ అంటున్నారు పరిశోధకులు కారం ఎక్కువ తింటే ఎలాంటి నష్టం రాదు పైగా బరువు భేషుగ్గా తగ్గిపోతారు అంటున్నారు. అలాగే ఈ అతి బరువు వల్ల  వచ్చే అవకాశం వున్నా పది రకాల కాన్సర్ల నుంచి కుడా తప్పించుకోవచ్చు అంటున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వుంటే తప్పించి ఆహారంలో ఎక్కువ కరువు వస్తువులు చేర్చుకున్న, మిరపకాయలు ఘాటుగా తినటం ఇష్టపడ్డా ఎలాంటి నష్టం వుండదు అంటున్నారు.

Leave a comment