యాప్ తయారీ నేరుచుకోవాలనుకుంటే, అదీ ఉచితంగా ఇంట్లో కుర్చుని రెండే నెలల్లో యాప్ తయ్యారీ శిక్షణ ఇస్తుంది రాజోషీ. హసుదీ అనే సాప్ట్ వేర్ కాన్సెల్టెన్సి డెవలప్మెంట్ సంస్థ నిర్వహించె అతి పెద్ద  అంతర్జాల శిక్షణ సంస్థ ను, ఐఐటి మద్రాస్ భాగస్వామ్యం తో నిర్వహిస్తుంది రాజోషి. సంస్థకు చెందిన ఆచార్యులు హసురా కి చెందిన నిపుణులు పాఠాలు చెప్పుతారు. ఎంతో మంది తెలుగు ప్రాంతాలకు చెందిన వారు వేల సంఖ్యలో ఇందులో శిక్షణ తీసుకొన్నారు. అలా శిక్షణ పొంది ఎంన్నో యాప్స్  తయారు చేసారు. ఐఎంఏడి( ఇంట్రడక్షన్ టు మోడర్న్ అప్లికేషన్ డెవలప్మెంట్ దేశంలో అతి పెద్ద సాంకేతిక శిక్షణా కేంద్రం గా పేరు పొందింది. రాజోషీ మొదలు పెట్టిన కోట్ల రూపాయిల టార్నోవర్ సాధిస్తుంది.

Leave a comment