మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. 'బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా' పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు 25 శాతంగా ఉన్నారు. వంద శాతం ప్రసూతి సెలవు అనంతరం వచ్చిన తల్లులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. వంద శాతం లైంగిక వేధింపుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2015 లో 18 శాతం కంపెనీలు ఉద్యోగినులకు ఆరు నెలల వేతనంలో ప్రసూతి సెలవలు ఇచ్చారు. 70 శాతం బిడ్డను దత్తత టీయూస్కున్న తల్లులకు 28 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. పని ప్రదేశంలో మహిళలు స్వేచ్ఛగా హాయిగా పనిచేసే వాతావరణం సృష్టిస్తున్నాయి బెస్ట్ కంపెనీలు.
Categories
WhatsApp

ఉద్యోగినులకు అదనపు సౌకర్యాలిస్తున్న కంపెనీలు

మహిళల భాగస్వామ్యంతోనే కుటుంబ నిర్ణయాలకైనా వ్యాపార తీర్మానాల కైనా పరిపూర్ణత వస్తుంది అన్నారుఅరియనా హఫింగ్టన్ అనే రచయిత్రి అందుకే మహిళా ఉద్యోగులకు ప్రాధాన్యత ఇస్తున్నారు కార్పొరేట్ కంపెనీలు. మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. వాళ్లకు అసౌకర్యం కలగకుండా చూసుకుంటున్నారు. ‘బెస్ట్ కంపెనీస్ ఫర్ విమెన్ ఇన్ ఇండియా’ పేరిట దేశవ్యాప్తంగా ఉన్న 350 కంపెనీల అవతార గ్రూప్ ఇండియా అండ్ వర్కింగ్ మదర్ మీడియా గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టాప్ వంద కంపెనీల్లో మహిళా ఉద్యోగినులు 25 శాతంగా ఉన్నారు. వంద శాతం ప్రసూతి సెలవు అనంతరం వచ్చిన తల్లులకు ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఇచ్చారు. వంద శాతం లైంగిక వేధింపుల విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 2015 లో 18 శాతం కంపెనీలు ఉద్యోగినులకు ఆరు నెలల వేతనంలో ప్రసూతి సెలవలు ఇచ్చారు. 70 శాతం బిడ్డను దత్తత టీయూస్కున్న తల్లులకు 28 వారాల పెయిడ్ లీవ్ ఇచ్చారు. పని ప్రదేశంలో మహిళలు స్వేచ్ఛగా హాయిగా పనిచేసే వాతావరణం సృష్టిస్తున్నాయి బెస్ట్ కంపెనీలు.

Leave a comment