ఉల్లిపాయలు లేకపోతే ఏ కూరకు రుచిరాదు. ఉల్లి కాడలు కూడా కూరల్లో వేస్తే అంత రుచి గాను ఉంటాయి. ఉల్లి కాడల్లో ఉండే అలిసిన్ చర్మానికి ఎంతో మంచింది. ముఖ్యంగా చర్మం ముడతలు పడకుండా కాపాడుతోంది. వీటిలో ఉండే కెరోటనాయిడ్స్ కంటి చూపును మెరుగు పరుస్తుంది. జలుబు వల్ల తలెత్తే నిమ్ము తగ్గిస్తాయి. ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకొంటాయి. ఉల్లి కాడల్లోని యాంటీ ఆక్సీడెంట్లు ,విటమిన్ సి ,కె ,యాంటిబాక్టిరీయల్ యాంటి ఫంగస్ సుగుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వీటిని నేరుగా సలాడ్స్ తో కలిపి తినవచ్చు.

Leave a comment