మనం తినే ఆహార పదార్దాలు రుచిగా వుండేందుకు ఉప్పు అవసరమే కానీ, రుచి కోసం మరింత ఉప్పు అన్నంలో కలుపకండి ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. శరీరంలో సోడియం విలువలు పెరిగితే ప్రాబ్లమ్స్ వస్తాయి ఆరోగ్యవంతమైన మనిషికి 2400 గ్రాముల సోడియం అవసరం అంటే మనం మామూలుగా తినే కూర పచ్చడి అన్నిటిలోనూ కలిపి ఒకటిన్నర చంచా కంటే ఎక్కువ వుండకూడదు. మనం మజ్జిగా లో వేసుకునే ఉప్పు 500 మి.గ్రా సోడియం కలిగి వుంటుంది. మనం తినే బ్రెడ్, మీగడ, ఊరగాయలు, రొయ్యల కూర వంటి వాటిలో ఈ సోడియం వుప్పులేకుండా వుంటుంది. అంచేత ఉప్పు ఎంత రుచిగా వున్నా ఎంత మంచి చేసినా మన శరీరానికి ఎంత సోడియం అవసరమో అంట ఉప్పు మాత్రమే తీసుకోవాలి. అలాగే ఉప్పు బదులు సైంధవ లవణం తీసుకుంటే మరీ మంచిది.

Leave a comment