కోయంబత్తూరులోని తొప్పం పట్టి గ్రామానికి చెందిన 84 ఏళ్ల నుంజమ్మాల్ తన కిచెన్ గార్డెన్ లో కూరగాయలు పండించి గ్రామస్తులకు ఉచితంగా పంచుతోంది,ఈ కరోనా సమయంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యకరమైన ఆహారం అందాలని అది కిచెన్లో తయారయ్యే వంట కాలం నుంచే వస్తుందని ఇంటి పంట అలవాటును ప్రోత్సహిస్తుంది.  గ్రామంలో అందరి ఇళ్ళకు వెళ్ళి తానే స్వయంగా కొన్ని మొక్కలు నాటి పాదులు తీసే నీళ్లు పోసి వస్తోంది. ఆమె కృషికి ఆ గ్రామంలో ఏపుగా పెరుగుతున్న పెరటి తోటలే నిదర్శనం ఒక వార్తా సంస్థ ఆమె ఫోటో లు ట్విట్టర్లో పెట్టి పెట్టడంతో ఈ భామ కు లెక్కలేనన్ని ప్రశంస లు కురిశాయి.  .

Leave a comment