చదువుకు, ఆసక్తికి, వృత్తికి, ఉద్యోగాలకు బలమైన సంబందం వుంది. ఆ మూడు ఒక్కటైతేనే జీవితంలో వృద్ధిలోకి వెళతారు. దీన్ని తలుసుకునే మార్గం సైకో మెట్రిక్ పరీక్ష ద్వారా వ్యక్తిత్వాన్ని విశ్లేషించడం. కేధరిన్ కుక్ బ్రిగ్స్ తన కుమార్తె ఇసా బెల్ తో కలిసి రూపొందించిన వ్యక్తిత్వ విశ్లేషణ ప్రశ్నా వాలి మయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్(ఎంబిటిపో) గా ప్రాచుర్యం పొందింది. చదువుకుంటే మహిళల్లో పునరుతృత్తి సమధ్యం తగ్గిపోతుందనే అపోహలు కేధరిన్ తండ్రి ఆమెకు ఇంట్లో పాఠాలు చెప్పారు. తర్వాత కేధరిన్ ఉపాధ్యాయునిగా స్తిరపడి కూడా తన కూతుర్ని ఇంట్లోనే చదివించింది. ఈ తల్లీ కూతుళ్ళు అనేక సంవత్సరాల అధ్యయనంలో వ్యక్తిత్వాన్ని కొలత వేసేందుకు ఈ ఎంబిటిఐ పేరుతో ఓ ప్రశ్నా నిధిని అభివృద్ధి చేసారు. ఫార్బ్యున్ 100 కంపెనీల జాబితాలో90 కంపెనీలు ఈ విధానం తోనే తమ ఉద్యోగులను సెలక్ట్ చేస్తారు. కాకపోతే ఏ అమెరికన్ అలోచనకొ సరిపోయే ప్రశ్నలతో అచ్చమైన భారతీయ విద్యార్ధిని ఎలా కొలుస్తారో తెలియదు. చదువుకునే పిల్లల్ని, చడువుకొన్న తల్లులు ఈ ఎంబిటిఐ, ఎం.సి.ఎం.ఎఫ్ అంటే మైభయిస్ మైఫ్యూచర్ వంటి విధానాలని క్షుణ్ణంగా పరిశోదించండి
Categories
WoW

వ్యక్తిత్వాన్ని కొలిచే ప్రశ్నో నిధి

Leave a comment