ఎన్నో సంవత్సరాలుగా వ్యాయామం చేస్తున్నా నొప్పులు, క్రాంప్స్ ఉంటూనే ఉంటాయి. రెండు రోజులు వ్యాయామం చేసి చాలా మంది ఈ నొప్పుల పేరు తో మానేస్తు ఉంటారు. సాధారణంగా ఈ నొప్పులు వర్కవుట్ల ఇంటెన్సిటీ వల్ల వ్యాయామం చేసే సమయంలో సరైన డీహైడ్రేషన్ లేకపోవడం వల్ల ఎక్సర్ సైజ్ లు పర్ ఫెక్ట్ గా చేయకపోవడం వల్ల ఇటువంటి నొప్పులు వచ్చే అవకాశం వుంటుంది. దీనికి ప్రధమ పరిష్కారం ఐదు, పది నిమిషాలు వర్కవుట్ కు ముందుగా స్ట్రచెస్, వెయిట్స్ లేకుండా హైకిక్స్, నీ అప్స్ ను, కింది శారీరక భాగాలను లక్ష్యం చేసుకొంటూ రావాలి. అప్పుడే బారీ కోసం బుజాలు, ఫుల్ ఆర్మ్ రొటేషన్స్ చేయాలి. వర్కౌట్ల తర్వాత స్టాటిక్ స్ట్రచెస్ చేస్తూ రావాలి. నెమ్మదిగా నొప్పులు క్రాంప్స్ తగ్గిపోతాయి. ప్రతి వ్యయామం ఎక్స్ పర్ట్స్ పర్యవేక్షణలో చేస్తేనే ఇలాంటి నొప్పులు రాకుండా ఉంటాయి.

Leave a comment