ఎక్కువసేపు కదలకుండా కుర్చీలో కుర్చుని ఉద్యోగం చేసే వాళ్ళు కదలకుండా విశ్రాంతిగానే వుండేవాళ్ళు. ఎటువంటి వ్యయామం చేయకపోవడం అంటే ఆవ్యవహారం, ధూమపానం చేసేవాళ్ళలాగా, ఆల్కహాలిక్స్ తో సమానంగా వుందని నిపుణులు చెప్పుతున్నారు. ఆఫీస్ లో పద్దెనిమిది గంటలు గడపడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఫలితంగా శరీరక క్రియల్లో తెడాలోస్తాయి. కాస్సెపైనా నడవాలి. లేదా పనులన్నీ ఏ సైకిల్ పై వెళుతూ అన్ని చేసుకోవాలి. ఫోర్ వీలర్స్ వాడటం, ఎదో ఒక సాకు తో విశ్రాంతిగా గడపడం ఆ నిమిషానికి సుఖంగా వుంటుంది గానీ తర్వాత ఆరోగ్య సమస్యలు తప్పదు. మహిళలు వంటింట్లో చాలా సేపు నిలబడి పనిచేస్తాం గనుక వ్యయామం చేసినట్లే అనుకొంటారు కానీ శరీరకంగా శ్రమ లేని పని వల్ల వ్యయామం చేసినట్లు కాదు. వ్యయామం చేయవలసిందే.

Leave a comment