Categories

వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రీతిక మోహతాను గ్లోబల్ షార్పర్ గా గుర్తించింది. చండీగఢ్ కు చెందిన ప్రీతిక గణిత మేధావి డేటా సైంటిస్ట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్సపర్ట్.మెన్స్ ఫ్యాషన్ కు సంబంధించిన ఫ్యాషన్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది ప్రీతిక డైరెక్టర్ టూ కస్టమర్స్ కు దగ్గరయింది,ఎంటర్ ప్రెన్యూర్ గా విజయ కేతనం ఎగరవేసింది ప్రీతిక. ఆమె మోటివేషనల్ స్పీకర్ కూడా పిల్లలకు కోడింగ్ నేర్పేందుకు స్టార్ట్ చేసింది.