గర్భం ధరించాలని కోరుకొనే యువతులు వ్యాయామాలు మొదలు పెట్టండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మోడరేట్ గా చేసే బ్రిస్క్ వాకింగ్ వంటి వ్యాయామాలు ప్రతి గంట గర్భం దాల్చే రేటును పెంచుతాయి. ఇటు వంటి పేషన్లు కనీసం ఐదు ఉన్నా గర్భం దాల్చగల అవకాశాలు,వ్యాయామం చేయని వారితో పోల్చితే 18 శాతం అధికంగా ఉన్నాయి . అంత కంటే ఎక్కువ విగరస్ వ్యాయామాలు,ఏరోబిక్స్ వంటివి 40 శాతం గర్భ అవకాశాలు లేకుండా చేస్తాయి వ్యాయామం తేలికైందైనా,బరువు తగ్గించేదిగా ఉండాలి ఇది నిపుణుల సలహా మేరకు,డాక్టర్ ధృవీకరించిన ఆరోగ్య స్థాయిని బట్టి చేయవలిసి ఉంటుంది. అధిక బరువు ఉండే మహిళలు అన్ని రకాల వర్కవుట్లు చేయాలి కానీ అది డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే జరిగితే ఆరోగ్యం .

Leave a comment