Categories
వయసు పెరిగుతుంటే చర్మం వదులుకావటం డబుల్ బిన్ రావటం సాధారణంగా జరుగుతూనే ఈ గడ్డం కింద ఏర్పడే కొవ్వును డైట్ వ్యాయమం వంటి సింపుల్ టెక్నిక్ లతో పొగొట్టుకోవచ్చు శరీరంలోని ఇతర భాగాలకు వల్లే ఫేషియల్ కండరాలకు కూడా నిత్య వ్యాయామం అవసరమే. ముఖ కండరాలకు సంబంధించిన వ్యాయామాలు చేయటం వల్ల ముఖంపై చర్మం బిగుతుగా మారటమే కాకుండా టానింగ్ కూడా బాగా అవుతుంది. మంచి ఆహారం తీసుకొంటూ మృదువుగా మారటంతో పాటు గడ్డం కింద ఏర్పడిన ఈ కొవ్వు కూడా పోతుంది.