రోజు కాసేపు వ్యాయామం చేయటం ద్వారా మెనోపాజ్ సమస్యలు నుంచి బయట పడవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. శరీరక వ్యాయామం చేయని మహిళల్లో మెనోపాజ్ సమయంలో వచ్చే సమస్యలు చాలా ఎక్కువని అధ్యయనాలు చెపుతున్నాయి. నార్త్ అమెరికన్ మెనోపాజ్ సోవైటీ జర్నల్ లో వచ్చిన ఈ అధ్యయనం లో 300 మంది మెనోపాజ్ దశలో ఉన్న స్త్రీల చేత శారీరక వ్యాయామం చేయించారు. కొన్ని నెలలు తర్వాత వ్యాయామం చేసిన మహిళల్లో తక్కువ మెనోపాజ్ లక్షణాలు గుర్తించారు.

Leave a comment