చెట్లు నడుస్తాయి తెలుసా . వీటిని ఒక చోట నాటితే కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఆటో,ఇటో ముందుకో వెనక్కో పోయి కనిపిస్తాయి .  ఈ చెట్లని వాకింగ్ పామ్ అని పిలుస్తారు . ఇవి దక్షిణ అమెరికా బొలివియా,బైజల్,కొలంబియా పెరుల్లో కనిపిస్తాయి . వాకింగ్ పామ్ నడవటానికి కారణం ఆ చెట్లు వేర్లు . ఈ చెట్ల ఆకులూ సూర్యకాంతితో పెరుగుతాయి . దట్టమైన అడవిలో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది . ఆ ఎండ కోసం  ఈ చెట్టు వేళ్ళ సాయంతో ముందుకు వెనక్కి నడుస్తుంది . చెట్లు కాండం కింద పొడవైన వేర్లు ఉంటాయి . చూసేందుకు ట్రైపాడ్ లాగా ఉంటాయి . ఇవే చెట్టును కదిలేలా చేస్తాయి .

Leave a comment