గ్లామర్ కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలో చేయటం నా లక్ష్యం అంటుంది పరిణితి చోప్రా. ఆమె నటించిన నైనా నెహ్వాల్ బయోపిక్ నైనా విడుదల కానున్నది.గతంలో సినిమాల్లోకి వచ్చే ముందర పరిణితి బొద్దుగా ఉండేది తొలి సినిమా కోసం పాతిక కిలోల బరువు తగ్గింది మళ్లీ ఇప్పుడు బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ లాగా కనిపించేందుకు జిమ్ లో కష్టపడి మళ్లీ బరువు తగ్గింది. మనసుకి నచ్చిన  పాత్ర కోసం నటించే అవకాశం కోసం ఎంత కయినా సిద్ధ పడతాను అంటుంది పరిణితి. ఈ మధ్యకాలంలో నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ది గర్ల్  ఆన్ ది ట్రెయిన్ సస్పెన్స్ థ్రిల్లర్ లో పరిణితికి మంచి మార్కులే పడ్డాయి.

Leave a comment