మిస్ ఇండియా నా సెల్ఫ్ సిస్టమ్ ను దెబ్బతీసింది నా నుంచి నన్ను వేరు చేసింది కలలో కూడా అనుకోని యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాను.అనుకోనిది నెరవేరింది ఇప్పుడు రైటర్ నీ అవ్వాలనే నా కోరిక నెరవేర్చు కోవాలి అంటోంది శోభితా ధూళిపాళ. పుట్టింది తెనాలి పెరిగింది విశాఖపట్నం 2013లో మిస్ ఫెమీనా పోటీల్లో పాల్గొని రన్నరప్ గా ఎంపికయింది. 2014 కింగ్ ఫిషర్ క్యాలెండర్ తో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది శోభిత.ఎప్పటికైనా రచయిత కావాలన్నది ఆమె లక్ష్యం.

Leave a comment