మాతృత్వాన్ని కోరుకునే అమ్మాయి ముందుగానే శరీరాన్ని సిద్ధం చేయాలి. అందుకు ఆహారంలో ఎన్నో మార్పులు తీసుకోవాలి. పోలిక్ యాసిడ్ మెనోశాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మాంసం తక్కువగా కూరగాయలు అధికంగా ఉండాలి. వీటిలోని విటమిన్లు మినరల్స్ శరీరంలో ఆక్రిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తాయి. రోజు గుప్పెడు నట్స్ తినాలి వీటిలోని పోషకాలు అండం నాణ్యతను పెంచడం తోపాటు గర్భం నిలవటం లోనూ సాయపడతాయి. ఓట్స్,క్వినోవా, బ్రౌన్ రైస్ వంటివి హార్మోన్లను క్రమబద్ధం చేస్తాయి. వర్జిన్ ఆలివ్ ఆయిల్ వంటల్లో వాడుకుంటే ఇందులోని 3 ఫ్యాటీ ఆమ్లాలు గర్భదారణ హార్మోన్ ల అభివృద్ధితోపాటు గర్భాశయానికి రక్త ప్రసరణ జరిగేలా చేస్తాయి.

Leave a comment