గర్భిణీగా ఉంటే కోరినవన్నీ తినాలి అంటారు పెద్దవాళ్ళు తియ్యగా పుల్లగా ఉండే పానీయాలు తాగాలంటారు అలాగని శీతలపానీయాల తథాగతం అంత మంచిది కాదంటారు పరిశోధకులు . ఒక అధ్యయనంలో ఇలాంటి పానీయాలతో గర్భిణీల్లో జస్టీషినల్ డయాబెటిస్ మొదలై శిశువు బరువు పెరుగుతున్నారట సాధారణంగా మధుమేహం ఉన్నా తల్లుల్లు పిల్లలు అధిక బరువుతో పుట్టటం సహజమే . శీతల పానీయాలు ఇష్టం గా తాగే తల్లుల్లు పిల్లలు అంతకన్నా రెట్టింపు బరువు తో పుడుతున్నారట . ఈ అధ్యయనంలో ఇంకో చేదు వాస్తవం బయట పడింది . గర్భిణీల్లో ఉమ్మనీరు తగ్గుతుందటా సాధారణంగా అలాటప్పుడు నీళ్ళు తాగమంటారు . గర్భిణీలు శీతలపానీయాల తాగేందుకు ఆశక్తి చూపెడుతున్నారట . వీటిలోని కుత్రిమ చక్కెరల వల్లే ఆరోగ్యానికి ముప్పు వస్తుందంటున్నారు పరిశోధకులు .

Leave a comment