హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా ప్యాక్లు, శీతల పానీయాల డబ్బాలు చెక్క వస్తువులు ఒకటేమిటి మనం ఇంట్లో వాడేసి పారేసిన ప్రతి వస్తువు తోనూ అందమైన కళాకృతులతో చేస్తారు. వీటితో పర్సులు, కాండిల్ హోల్డర్లు, పెన్ స్టాండులు, అందమైన లాంతర్లు, ఫ్లవర్ వాజ్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు, ఇలా చెప్పుకుంటూ పొతే వందల కొద్ది వున్నాయి. రేణు రావు పైన ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసారు. ఈమె పెళ్లి పత్రికలు ముద్రించే పని చేసే వారు. అందులో పేపర్ ముక్కలు బస్తాల కొద్ది పేరుకు పోయేవి. అవన్నీ బయట పారేస్తూ వున్నప్పుడు, వీటితో ఏదైనా తయ్యారు చేయవచ్చునని సృజనాత్మకంగా అలోచించి, ' వీ రీసైకిల్' సైట్ లో తయ్యారు చేసిన వస్తువులు విక్రయిస్తున్నారు. ఇలాంటివి ఏమైనా చేయొచ్చేమో ఆలోచించండి.
Categories
WoW

వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు.

హైదరాబాద్ కు చెందిన రేణు రావు వీ రీసైకిల్ పేరుతో ఇంట్లో వాడి పారేసే వేస్ట్ మెటీరియల్ తో కళాకృతులు చేసి విక్రయిస్తున్నారు. పత్రికలు, పేపర్లు, టెట్రా ప్యాక్లు, శీతల పానీయాల డబ్బాలు చెక్క వస్తువులు ఒకటేమిటి మనం ఇంట్లో వాడేసి పారేసిన ప్రతి వస్తువు తోనూ అందమైన కళాకృతులతో చేస్తారు. వీటితో పర్సులు, కాండిల్ హోల్డర్లు, పెన్ స్టాండులు, అందమైన లాంతర్లు, ఫ్లవర్ వాజ్లు, వాల్ హంగింగ్స్, బ్యాగులు, ఇలా చెప్పుకుంటూ పొతే వందల కొద్ది వున్నాయి. రేణు రావు పైన ఆర్ట్స్ లో మాస్టర్స్ చేసారు. ఈమె పెళ్లి పత్రికలు ముద్రించే పని చేసే వారు. అందులో పేపర్ ముక్కలు బస్తాల కొద్ది పేరుకు పోయేవి. అవన్నీ బయట పారేస్తూ వున్నప్పుడు, వీటితో ఏదైనా తయ్యారు చేయవచ్చునని సృజనాత్మకంగా అలోచించి, ‘ వీ రీసైకిల్’ సైట్ లో తయ్యారు చేసిన వస్తువులు విక్రయిస్తున్నారు. ఇలాంటివి ఏమైనా చేయొచ్చేమో ఆలోచించండి.

Leave a comment