కరోనా రోజుల్లో మార్కెట్లో నుంచి తెచ్చిన పండ్లు కూరలు ఏవైనా సరే ఒకటికి పది సార్లు కడిగి శుభ్రం చేసి తినాల్సి వస్తుంది. ఇంత కడిగిన ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంటుంది.అలాంటప్పుడు ఎయిర్ బబుల్ వెజిటేబుల్ క్లీనర్ అన్నిఅనుమానాలను మాయం చేస్తుంది. ఈ మిషన్ ఒక రకం ఓజోన్ ను విడుదల చేయడం ద్వారానే పని చేసినప్పటికీ ఇందులో అమర్చిన ప్రత్యేక టెక్నాలజీ కారణంగా ఇది సూక్ష్మ జీవుల్ని పురుగు మందుల అవశేషాలను సమర్ధవంతంగా శుభ్రం చేస్తుంది. అత్యంత చిన్న సైజులో వేలకొద్ది బుడగలను వెలువరించడం ద్వారా కూరగాయలు పండ్లు ముడతల్లో చేరిన అవశేషాలు కూడా పోయి శుభ్రపడతాయి.ఇలా బుడగల తో శుభ్రం చేయడం వల్ల చెర్రీ టమాటో వంటి పండ్లు కూడా వీటి వేడికి దెబ్బ తినవు.

Leave a comment