ఆకర్ ట్రస్ట్ ద్వారా రాజస్థాన్ కు చెందిన ఎడారి శ్రేణుల్లో చెక్ డ్యామ్ లు నిర్మించి అక్కడి ప్రజలు తాగునీరు అందిస్తున్నారు.ఆమ్లా రుయా .వాటర్ మదర్ ఆఫ్ ఇండియా గా గౌరవించే ఆమ్లా. ఇంతవరకు 664 చెక్ డ్యామ్‌ లు నిర్మించారు.128 బావులు తవ్వించారు. ఫలితంగా 883 గ్రామాల్లోని 13 లక్షల మంది ప్రజలు నీటి కరువు నుంచి బయటపడ్డారు.ఈ చెక్ డ్యామ్‌ నిర్మాణంలో కొంతవరకు సొమ్ము స్థానికులు వర్తిస్తే మిగతా తన ట్రస్ట్ నుంచి ఇస్తుంది ఆమ్లా.

Leave a comment