వియత్నం లో ప్రతి రోజు జరిగే వాటర్ పప్పెట్ షో పనాడా11వ శతాబ్దం నాటిది. బొమ్మలకు సన్నటి దారాలు కట్టి తెర వెనక నుంచి కళాకారులు ఆడించే తోలు బొమ్మలాట మనకు తెలిసిందే. అయితే ఈ వాటర్  పప్పెట్ లో దారాలు ఏమీ కనిపించవు నీటి పైన తోలు బొమ్మలు అలా తిరిగేస్తూ కథలు చెబుతాయి. ఈ పప్పెట్ షో లో నీటి కొలనే వేదికా. తెర వెనక నుంచి కళాకారులు నీటి అడుగున ఏర్పాటు చేసుకున్న పొడవాటి కర్రల సహాయంతో పైనున్న బొమ్మల్ని కదిలిస్తూ ఆడిస్తారు. చూసేవారికి ఆడే బొమ్మలే కనిపిస్తాయి వియత్నం లోని హనోయి లో పప్పెట్ షో జరుగుతూ ఉంటుంది.

Leave a comment