జపాన్ లో కయబుకీ నోశాటో అనే అందమైన ఊరు. గడ్డితో కప్పే అందమైన ఇళ్ళు. ఇక్కడి ప్రత్యేకత. ఆ ఇళ్ళు కాస్తా ఒక అగ్ని ప్రమాదంలో కొన్ని దెబ్బతిన్నాయి. ఆ తరువాత జపాన్ ప్రభుత్వం ఊరంతా నీటి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసింది. మే ,డిసెంబర్ నెలలో ఈ స్ప్రింక్లర్లు అన్ని సరిగ్గా పని చేస్తున్నాయ లేదా చూస్తారట. ఎండ వేడి పెరిగితే ఈ స్ప్రింక్లర్లు నీటిని చిమ్ముతాయి. ఊరంత నీరు చిమ్ముతూ ఉంటే చూసేందుకు అందంగా ఉండటంతో బోలేడు మంది పర్యాటకులు చూసేందుకు వస్తారు. వాళ్ళకోసం ఈ వాటర్ స్ప్రే ఫెస్టివల్ జరుపుతారట జపాన్ లో.

Leave a comment