అవాంచిత రోమాలు తొలగించేందుకు ఉపయోగపడే వాక్స్ ను ఇంట్లోనే సహజంగా, ఎలాంటి రసాయనాలు కలవకుండా తయారు చేసుకోవచ్చు. ఒక టీ స్పూను చక్కెర, ఒక టీ స్పూన్ నిమ్మరసం తేనె కలిపి బాగా పాకం లా వచ్చేలా వేడిచేయాలి. దాన్ని కాస్త చల్లారేలా చేయాలి ఇప్పుడు చర్మంపైన టాల్కం పౌడర్ వేసి బాగా రుద్ది తర్వాత దాని పైన ఈ మిశ్రమాన్ని రాయాలి.రాసిన దానిపై వాక్స్ స్ట్రిప్ పెట్టి దానిపై రుద్దాలి. ఇప్పుడా స్ట్రిప్ ని వ్యతిరేకదిశ నుంచి తీయాలి. ఇలా చేస్తే పార్లర్ కు అవసరం లేకుండానే అవాంఛిత రోమాలను తొలగించవచ్చు.

Leave a comment