అన్నం తినడం వల్లనే అనారోగ్యం అన్న ఆలోచన ఎక్కువ అవుతుంది. కానీ వందల ఏళ్ల కొద్ది అలవాటుగా తినే అన్నం వల్ల అనారోగ్యాలు రావు. అన్నంతో పాటు తినే వేపుళ్లు కొవ్వు పదార్థాల వల్లనే అసలు సమస్య అంటున్నారు ఎక్సపర్ట్స్. చివరకు షుగర్ రోగులు కూడా అన్నం మానక్కర్లేదు. ప్రకృతి సిద్ధంగా లభించే ఏళ్ల కొద్ది మొత్తంలో తింటూ కొవ్వు తక్కువ పదార్థాలు తీసుకుంటూ వ్యాయామం చేస్తూ షుగర్ అదుపులో ఉంచుకోవచ్చు. అన్నం మానేయడం అంత ప్రయోజనకరం ఏమీ కాదు పైగా ఎప్పుడూ అలవాటైన అన్నం మానేస్తేనే శరీరం ఇబ్బంది పడుతుంది అంటున్నారు అధ్యయనకారులు.

Leave a comment