అంతా సక్రమంగా ఉంటే ఈ పాటికి ఒలింపిక్స్ క్రీడలు మహోత్సవం మొదలయ్యేది.బాగా ప్రిపేర్ అయ్యాక వాయిదా పడటం కొంచెం బాధగానే ఉంది.పోటీ పడడం కోసం ఇంకొక ఏడాది ఎదురుచూడాలి. మానసికంగా శారీరకంగా పర్ఫెక్ట్ గా ఉండాలి.రోజూ ప్రాక్టీస్ చేయాలి ప్రశాంతంగా స్ట్రాంగ్ గా ఉండేందుకు సాధన ఉపయోగపడుతోంది.రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు అన్నీ చక్కబడతాయి.అనుకున్నవి సాధించి తీరుతాను అంటుంది సింధు.అతి పెద్ద ఈవెంట్ టోక్యో ఒలంపిక్స్ వచ్చే ఏడాది కి పోస్ట్ పోన్ అయ్యింది.అయినా నేనెప్పుడూ నిరాశ పడడం అంటోంది బ్యాడ్మింటన్ తార సింధు కరోనా పరిస్థితులు  తప్పకుండా మారుతాయి అని ప్రాక్టీస్ కు ఇంకా సమయం  దొరికిందనే ధైర్యంగా చెబుతోంది సింధు.

Leave a comment