వారంలో ఐదు రోజుల పని మిగతా రెండు రోజులు సెలవు ఇది కామన్. ఉద్యోగుల పరుగులతో ఉద్యోగం చేసి మిగతా రెండు రోజులు హాయిగా నిద్ర పోవాలి అనుకునేవాళ్ళు మాత్రం కాస్త ఆగాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. విశ్రాంతి మంచిదే కానీ నిద్ర విషయంలో రిలాక్సేషన్ అస్సలు వద్దంటున్నారు. ఎక్కువ వేళ నిద్రించే వాళ్ళలో శరీరం బరువుతో పాటు అనేక అనారోగ్య సమస్యలు తగవు అంటున్నారు. పైగా స్థూలకాయానికి అతినిద్ర మహిళల్లో అయితే ఖచ్చితంగా ప్రమాదం అంటున్నారు. ఎప్పటిలగే ఏడెనిమిది గంటలు నిద్ర చాలు. అలగా నిద్రపోవద్దు అంటున్నారు అధ్యాయనకారులు.

Leave a comment