Categories
ఓ సారి బరువు పెరిగాక తగ్గించుకోవటం కాస్త కష్టమే కానీ ఓ చిన్న చిట్కా పాటించండి బరువు తగ్గటం కాస్త సులభం అవుతోంది అంటున్నారు పరిశోధికులు. ఎవరైనా సాధారణంగా ఏడాదికి ఒక అరకిలో వరకు బరువు పెరుగుతారు అయితే స్థూలకాయల్లో ఈ పెరుగుదల ఎక్కువగా సాగుతోంది . అయితే బరువు తగ్గాలనుకొనే ప్రతి రోజు బరువు చూసుకోమంటున్నారు పరిశోధికులు. రోజు ప్రతిపూట బరువు చూసుకొంటే అమరునాడు తిన్నె ఆహారం పైన ఈ ప్రభావం వుంటుంది. ఆలా అయితేనే మనస్ఫూర్తిగా ఆహారం తగ్గించి తింటారని,వ్యాయామం సమయం కాస్త పెంచుతారని సలహా ఇస్తున్నారు.