అలవాటుగా చేసే ఈ ఆరు పనులు బరువు పెరిగేలా చేస్తాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా కప్పు కాఫీతో ఉదయం మొదలవుతుంది. కానీ పాలు పంచదార, బరువు పెంచేవే.లేస్తూనే అప్డేట్ చేస్తూ బ్రేక్ ఫాస్ట్  చేసే మనకు తెలియకుండానే తినటం ఎక్కువ, నమలటం తక్కువ అయిపోతుంది. బ్రేక్ ఫాస్ట్ లో ఆరోగ్యకరమైనవి తప్ప హై ప్రోటీన్స్ తీసుకోవటం కూడా బరువు పెంచేదే.ఉదయాన్నే గ్లాసుడు నీళ్లు త్రాగటం మరిచిపోతే కూడా కష్టమే.హైడ్రేటెడ్ గా ఉండకపోతే క్యాలరీస్ కరగవు ముఖ్యంగా నిద్ర విషయం శ్రద్ధ తీసుకోవాలి ఏడెనిమిది గంటలు నిద్ర లేకపోతే కష్టం అంటారు. కానీ ఎక్కువ నిద్రపోతే మటుకు బరువు పెరగటం ఖాయం.

Leave a comment