తమిళనాడు కుంభకోణం లోని తిరునరైయూరు క్షేత్రంలో నాచ్చియార్ కోవెల విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుని ఆలయంగా ప్రసిద్ధి ఉత్సవ మూర్తిగా ఉన్న గరుత్మంతుడు ఊరేగింపు సమయంలో బరువు మారిపోతూ ఉండటం ఎక్కడ విచిత్ర విష్ణుమూర్తి విగ్రహాన్ని లోపల ప్రాకారంలో గరుడ వాహనం పైన ఎక్కించినప్పుడు నలుగురు మోయగలిగిన బరువుతో ఉంది. ఇక సింహద్వారం వచ్చేసరికి 64 మంది మోసే లాగా తీరా అయిదు ప్రాకారాలు దాటి వీధిలోకి వచ్చేసరికి ఆ గరుడుని 128 మంది మోయవలసి వచ్చే బరువు పెరుగుతారట ఈ బరువు ఎలా పెరుగుతుంది అన్న విషయం ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు చేస్తున్న ఈనాటికీ అంతుపట్ట లేదట.

Leave a comment