కొన్ని యోగాసనాల ముద్రలు శరీరంలోని కొవ్వును తేలిగ్గా కరిగించగలవు అంటారు శిక్షకులు… యోగ శిక్షణతో పాటు కేలరీలు కరిగించేందుకు ముందు నడక వేగం పెంచమంటున్నారు. ఎక్కువ సేపు వేగంగా నడవాలి. అలాగే అధిక బరువు నియంత్రణ లోని వచ్చేందుకు గాను సులువైన పద్ధతి గెంతటం. దీనిలో శరీరం అంత రక్త ప్రసరణ సాఫీగా సాగుతుంది. శరీరానికి మేలు చేసే ఎండార్షిన్  లు విడుదల అవుతాయి. తాజా పండ్లు,కూరలు,ఓట్స్ తో చేసిన వంటకాలు గింజలు డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో శరీరానికి పోషకాలు అందుతాయి ప్రానెన్స్ పదార్దాలను దూరంగా ఉండటం మేలు వీటిలో అధిక మొత్తంలో చెక్కర కొవ్వులు ఉంటాయి. ఇవే బరువును పెంచేవి. శరీరంలో మలినాలు పోయేందుకు నిమ్మరసం దాల్చిన చెక్క,మిరియాలు,అల్లం జీలకర్ర వంటివి చేర్చిన టీ తాగాలి.

Leave a comment