ప్రతిరోజు చిన్న ముక్క బెల్లం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. మహిళలకు ఇది మరీ మంచిది బరువు తగ్గాలని నిజానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ ప్రతి రోజు బెల్లం తింటే చక్కగా బరువు తగ్గుతారు .ఎందుకంటే ఇది కొవ్వును కరిగిస్తుంది ముఖ్యంగా మహిళల్లో రుతుక్రమం సమస్యలు తగ్గిపోతాయి. కీళ్లనొప్పులు ఉంటే ప్రతిరోజు బెల్లంలో అల్లం ముక్క కలిపి తింటే నొప్పులు మాయం అవుతాయి.బెల్లం లో ఐరన్ శాతం ఎక్కువ కాబట్టి రక్తహీనతతో బాధపడే మహిళలు తప్పనిసరిగా బెల్లం తినాలి దీన్ని నువ్వుల తో కలిపి తింటే ఆస్తమా బ్రాంకైటిస్ వంటి సమస్యలు దూరం అవుతాయి.

Leave a comment