న్యూ యార్క్ లో స్థిరపడ్డ మహారాష్ట్ర యాక్టివిస్ట్ సోహైలా అబ్దుల్ అలీ రాసిన వాట్ వుయ్ టాక్ ఎబౌట్ వెన్ వుయ్ టాక్ ఎబౌట్ రేప్ ఆరు భాషల్లో అనువాదం అయ్యింది. భారతదేశపు తొలి రేప్ సర్వెయివర్ ఆమె.1980 లో సోహైలా 18 ఏళ్ళ వయసులో ఆమె గ్యాంగ్ రేప్ కు గురైంది ప్రాణం కంటే శరీరంపై జరిగింది విలువైంది కాదనుకొన్నాను నా జీవితం విలువ నా శరీరంలో లేదనుకున్నాను అంటుంది సోహైలా ఆమె రాసిన మేడ్ ఉమెన్ ఆఫ్ జాగోరే, ఇయర్ ఆఫ్ ది టైగర్ పాఠకుల ఆదరణ పొందాయి.రేప్ గురించి ఆమె మానసిక క్షోభ గురించి రాసిన పుస్తకం తప్పక అందరూ చూడాలి.

Leave a comment