చిన్న వయసులోనే వెంట్రుకలు నడుస్తూ ఉంటాయి .ఎండలో ఎక్కువగా తిరిగి అతినీలలోహిత కిరణాలు బారిన పడటం గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు సబ్బులు వాడటం వల్ల కూడా జుట్టు నడుస్తుంది. చాక్లెట్లు జంక్ ఫుడ్ తినే వాళ్ళకి కూడా తెల్లవెంట్రుకలు తొందరగానే వస్తాయి.100 గ్రాములు కొబ్బరి నూనెలో గుప్పెడు కరివేపాకు వేసి వేడి చేసి వెచ్చగా ఉన్నప్పుడే జుట్టుకు రాసుకోవాలి అరకప్పు నువ్వుల నూనెలో రెండు స్పూన్ల మెంతి పొడి పావు కప్పు క్యారెట్ రసం కలిపి రాసినా మంచిదే పోషకాహార లోపం లో తెల్ల వెంట్రుకలు వస్తే విటమిన్ ఎ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని కూరగాయలు పసుపుపచ్చని పండ్లు తినాలి తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు పీచు ఖనిజాలు ఉండేలా చూసుకోవాలి.

Leave a comment