టీనేజ్ అమ్మాయిలు ప్రతిదీ ఫ్యాషన్ గానే ఉండాలనుకుంటారు వింటర్ వేర్ కూడా ట్రెండీగా ఉంటేనే నచ్చుతోంది. డెనిమ్ జీన్స్ చర్మానికి అతుక్కు  పోయినట్లు ఉండి చలికాలంలో శరీరానికి ఎంతో వెచ్చదనం ఇస్తాయి.నలుపు నీలం, జీన్స్ లు బ్రౌన్ షూ వేసుకుని స్లిమ్ ఫిట్ గా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు. అలాగే హడిడ్ వింటర్ ఫ్యాషన్ స్టేట్ మెంట్ కూడా రకరకాల ట్రెండీ లతో ఇమేజీ లతో వస్తున్న హడిడ్ యువత లను ఆకట్టుకుంటున్నాయి. ఈ చలిరోజుల్లో పాదాలకు రక్షణ ఇచ్చేలా అగ్ బూట్లు,కాఫ్ హైస్ ,నీ హైస్ షూస్ మంచి ఎంపిక ఇవి వెరైటీ డిజైన్ లతో చాలా బావున్నాయి.లెదర్ జాకెట్ పేస్టల్    షాపూర్ జాకెట్లు కూడా శీతాకాలపు ఫ్యాషన్ ట్రెండ్స్.

Leave a comment