ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (IHCL), టాటా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ముంబైలోని శాంతా క్రూజ్ లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్ ఆల్ ఉమెన్స్ ఇంజనీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తోంది. నిర్మాణ రంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇదో గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు 371 గదుల తో నిర్మాణం కానున్న జింజర్ లో అందరూ స్త్రీలకే అవకాశం కల్పించటం,నిర్మాణం, ఇంజనీరింగ్ రంగాల్లో ఇతర అవకాశాలు వెతుక్కునేందుకు ఎందరో మహిళలకు స్ఫూర్తి అనటం లో సందేహం లేదు.

Leave a comment